Guruji Home    నిర్వాహక మండలి

మొదటి పేజీ
గురుజి గురించి
నిర్వాహక మండలి
పెట్టుబడిదారులు
మమ్మల్ని సంప్రదించండి
తరచుగా అడగబడే ప్రశ్నలు
ఉద్యోగ అవకాశాలు
పత్రికల్లో
వార్తల్లోగురుజి
 
అనురాగ్ డోడ్
వ్వవస్థాపకులు మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారి

అనురాగ్ డోడ్ గారికి సాఫ్టువేర్ ఇంజనీరుగా పది సంవత్సరాల అనుభవంతో పాటు కొత్తగా ప్రారంభించి రెండు  విజయవంతమైన  సంస్థలలో పనిచేసిన అనుభవంకూడా ఉన్నది.  వీరు వైజ్ నెట్ సెర్చ్ ఇంజన్ లో  ఇంజనీరింగ్ మేనేజరుగా ఉన్నప్పుడు  కోర్ సెర్చ్ టెక్నాలజీని అభివృద్ధి చేయటంలో ఎంతగానో కృషి  చేయటం,  దాని గురించి తాకీదు కోసం దరఖాస్తు కూడ చేయబడింది.  2002 సంవత్సరంలో లుక్ స్మార్ట్ సంస  వైజ్ నట్స్ ను తమ ఆదీనంలో తీసుకున్నారు.  అంతేకాక వీరు ఈ-బే,  సినాప్సిస్,  డెల్ సాఫ్ట్ లో కూడా సీనియర్ ఇంజనీరుగా పనిచేశారు. వీరు  ఐ ఐ టి డిల్లీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీని, అమెరికాలో ఆన్ ఆర్బర్ లో ఉన్న యబిగాన్ యూనివర్శిటి నుంచి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీని పోందారు. వీరికి  ఐ ఐ టి డిల్లీ లో చదువుతున్నప్పుడు,  సమ్మర్ రిసెర్చర్ అవార్డు కూడా లభించింది.


© 2008 Guruji.com